చేజర్ల మండలం మడపల్లి గ్రామంలోని దేవస్థానం వద్ద సోమవారం యువకులు, ఉద్యోగులు అందరూ ఘనంగా భోగి మంట వేసి చుట్టూ డాన్స్ వేశారు. ప్రతి సంవత్సరం పండుగకు అందరూ కలవడం, పండుగను కలిసి చేసుకుంటామని గ్రామస్థులు తెలియజేసారు. బంధువుల మధ్య మడపల్లి పండుగ వాతావరణం నెలకొంది.