తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోండి: డీఎస్పీ

85பார்த்தது
తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోండి: డీఎస్పీ
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దసరా పండుగ పురస్కరించుకొని పట్టణ, గ్రామీణ ప్రజలు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని, డీఎస్పీ ఉపేంద్ర బాబు సూచించారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పండుగ సందర్భంగా పిల్లలు ఇంటి వద్ద ఉంటారని, వారు క్రిమిసంహారక మందులకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி