గోనెగండ్ల గ్రామానికి చెందిన పూజారి అనిల్ కుమార్ s/o పూజారి వెంకటేష్(17) అనే యువకుడు ఎమ్మిగనూరు పట్టణంలోని వైష్ణవి ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా 1వ తేదీన ఇంట్లో గొడవ పడి వెళ్లిన యువకుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లితండ్రులు చుట్టాలను అడిగిన రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాలుడు కనిపించినచో తండ్రి వెంకటేష్: 9059877598, బాబాయ్ తిక్కయ్య 7032425259 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.