ఆదోనిలోని రైల్వే గేటుకు సంబంధించి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం శుక్రవారం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్థల సేకరణ ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ కృష్ణ, ఉప తహశీల్దార్ గుండల నాయక్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు, సూర్య లను రికార్డులపై వివరణ ఇచ్చారు.