మద్యం షాపుల దరఖాస్తుల్లో ఎమ్మెల్యేల దందా?

63பார்த்தது
మద్యం షాపుల దరఖాస్తుల్లో ఎమ్మెల్యేల దందా?
మద్యం షాపుల దరఖాస్తుల ప్రక్రియలో ఎమ్మెల్యేలు దందాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తులు చేయడానికి తమకు వాటాలు ఇవ్వాలని, దరఖాస్తులు వేయొద్దని వ్యాపారులను బెదిరిస్తున్నట్లు సమాచారం. 3,396 దుకాణాలకు లక్ష దరఖాస్తులు రుసుముల రూపంలో రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఇప్పటికి 8,274 షాపులకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. 961 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. మరో 3 రోజుల్లో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ముగియనుంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி