ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

53பார்த்தது
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి ఆదేశాలతో పట్టణంలోని 9వ వార్డు ఇన్ చార్జ్ కటారి రాజేంద్ర ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఇంటింటి ప్రచారం చేశారు. టీడీపీ ప్రభుత్వ 100 రోజుల పరిపాలన ఎంతో దిగ్వజయంగా సాగిందని అందుకు వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు తోడయ్యాయని స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி