ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్ లో రేపు ఆధార్ అప్డేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, బుధవారం పోస్టుమాస్టర్ లింగయ్య తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లా సుపరిడెంటెంట్ ఆదేశాల మేరకు పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ అప్డేట్ నిర్వహిస్తున్నామని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రేపు మాత్రమే ఈ అవకాశం ఉంటుందన్నారు.