తెలుగుదేశం పార్టీ నేత సూరే శ్రీనివాసులు మృతి తీరని లోటు

70பார்த்தது
తెలుగుదేశం పార్టీ నేత సూరే శ్రీనివాసులు మృతి తీరని లోటు
మహానంది గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సూరే శ్రీనివాసులు అకాల మరణం పార్టీకి తీరని లోటు అని టీడీపీ శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త బన్నూరు రామలింగారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన నంద్యాలలో వ్యక్తిగత పని నిమిత్తం వెళ్లగా గుండెపోటు రావడంతో నంద్యాలలోని ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందుతుండగానే మృతి చెందారు. మహానంది గ్రామంలో పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు.

தொடர்புடைய செய்தி