ఈ నెల 10వ తేదీన 1000 మందితో సంఘీభావ ర్యాలీ

64பார்த்தது
పెద్దకడబూరు మండలం కల్లుకుంట గోవిందమ్మ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో ఆమె చేస్తున్న న్యాయ పోరాట దీక్షకు అనేక దళిత, ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. 10వ తేదీ 1000 మందితో సంఘీభావ ర్యాలీ చేపడుతున్నట్టు పోలీసుల అనుమతి తీసుకోవడానికి సీఐ సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించినట్లు మంగళవారం మంచాల లక్ష్మీనారాయణ, రామతీర్థం అమరేశ్, రంగయ్య, మాల నరసన్న, నరసప్ప, గడ్డం నాగేంద్ర తెలిపారు.

தொடர்புடைய செய்தி