పల్లాతో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే భేటీ

74பார்த்தது
పల్లాతో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే భేటీ
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. నియోజకవర్గ తాజా రాజకీయ పరిస్థితులపై ఆదివారం చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివద్ధికి సహకరించాలని కోరారు. ఆయన వెంట గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఉన్నారు.

தொடர்புடைய செய்தி