కోడుమూరు: ప్రజాసమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేయాలి

64பார்த்தது
కోడుమూరు: ప్రజాసమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేయాలి
గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా కృషి చేయాలని కోడుమూరు జడ్పీటీసీ సభ్యుడు రఘునాథ్ రెడ్డి సూచించారు. శుక్రవారం కోడుమూరు ఎంపీడీవో ఆఫీసులో గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జెడ్పీటీసీతోపాటు ఎంపీపీ రూతమ్మ హాజరై, మాట్లాడారు. ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి, సత్వరమే చేపట్టాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி