కర్నూల్: ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థుల నిరసన

73பார்த்தது
కర్నూల్: ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థుల నిరసన
కర్నూల్ పట్టణంలోని సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద సోమవారం 2బి టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. 16 వేల పోస్టులు ఉన్నా, ప్రత్యేక ఉపాధ్యాయులకు ఒక పోస్టు కూడా లేకపోవడంపై ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ సంఘం జిల్లా ఇన్‌చార్జ్ కొండా లోకేష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా, ప్రభుత్వం స్పందించకపోవడం తప్పని, అన్ని రాష్ట్రాల్లో నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయని అన్నారు.

தொடர்புடைய செய்தி