డోన్ అడ్వకేట్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ లక్ష్మి శెట్టి కృష్ణ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనితకు గురువారం డోన్ సిఐపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమోదైన తప్పుడు ఎఫ్ఐఆర్ గురించి 13/10/24 న న్యాయవాది సలింద్ర శ్రీనివాసులు పై డోన్ సీఐ ఇంతియాజ్ భాషా, నలుగురు కానిస్టేబుల్లు అక్రమంగా కొడుతూ బూటు కాళ్ళతో, ప్లాస్టిక్ లాఠీలతో కొట్టిన వారిపై ఫిర్యాదు చేశానన్నారు.