బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఆళ్లగడ్డ తాలూకాలోని అన్ని మండలాలపై ప్రభావం చూపుతోంది. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పట్టణంలోని కాలువలు డ్రైనేజీలు పొంగి పొర్లడం వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాలూకాలోని అన్ని ప్రైవేటు ప్రభుత్వ స్కూల్లోలకుసెలవు ఇవ్వడం జరిగింది.