జిల్లా కలెక్టర్ గ్రామాన్ని సందర్శించాలి
By J. Pullaiah 75பார்த்ததுపెద్దకడబూరు మండలం కల్లుకుంట మాదిగ గోవిందమ్మపై బీసీ కులాలు కొట్టడంతో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలను శనివారం జై భీమ్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ముత్తు సుమాల మాదిగ, జై భీమ్ ఎమ్మార్పీఎస్ నేతలు మంచోది ఆదాము, రవికుమార్ శనివారం పరామర్శించారు. కల్లుకుంట గ్రామాన్ని కలెక్టరు, ఎస్పీ, సబ్ కలెక్టర్, తహసీల్దార్ సందర్శించి కుల వివక్షత అంటరానితనం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.