వరద బాధితుల సహయార్థం రూ. 5 లక్షల విరాళం

63பார்த்தது
వరద బాధితుల సహయార్థం రూ. 5 లక్షల విరాళం
రెడ్డిగూడెం మండలం నరుకుళ్లపాడు గ్రామపంచాయితి గ్రామ సర్పంచి నూనె అప్పిరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు నూనె రమాదేవి వరద బాధితుల సహాయార్ధం రూ. 5లక్షల విరాళం అందజేశారు. ఈ సొమ్మును మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు కి నగదు రూపంలో శుక్రవారం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో అప్పిరెడ్డి కుమారులు నాగిరెడ్డి అందజేశారు.

தொடர்புடைய செய்தி