విజయవాడ నగరానికి చెందిన మైనార్టీ నాయకులు షేక్ సిరాజ్ ఆధ్వర్యంలో శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్జ రామ్మోహన్రావు మాట్లాడుతూ షేక్ సిరాజ్ లాంటి నాయకులు రాజకీయాల్లోకి రావాలని, మరింత కొంత మంది పేదలకు మంచి జరుగుతుందని, ఆయన చేసే సేవలు మాటల్లో చెప్పటం వర్ణణాతీతమని ఆయన అన్నారు.