కృష్ణా: ప్రజలకు న్యాయం అందించడానికి సిద్ధం: ఎస్పీ

85பார்த்தது
కృష్ణా: ప్రజలకు న్యాయం అందించడానికి సిద్ధం: ఎస్పీ
ప్రజల సమస్యలను చట్టపరిధిలో విచారించి న్యాయం అందించడానికి కృష్ణా జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుందని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు. సోమవారం మచిలీపట్నంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి సమస్యను విని, సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி