పెనమలూరు: బాపట్ల జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా పార్థసారథి

59பார்த்தது
పెనమలూరు: బాపట్ల జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా పార్థసారథి
బాపట్ల జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నియామకాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు ఉయ్యూరు పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు

தொடர்புடைய செய்தி