విద్యుత్తు ట్రూఅప్, సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై భారాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సిపిఎం పార్టీ కృష్ణాజిల్లా కార్యదర్శి
వై. నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మచిలీపట్నం కోనేరు సెంటర్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ విద్యుత్ విద్యుత్తు ట్రూ అప్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు అనే పేరుతో ప్రజలపై వేస్తున్న భారాన్ని రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు.