హింసను ప్రేరేపించింది పేర్ని నానినే: మంత్రి

72பார்த்தது
గత వైసీపీ ప్రభుత్వంలో హింసను ప్రేరేపించింది మాజీ మంత్రి పేర్ని నానినే అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ పాలనలో తనను అక్రమంగా రాజమండ్రి జైల్లో పెట్టారని తెలిపారు. నువ్వు, నీ కొడుకు పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్ ను ప్రేరేపించి ఇళ్లపై దాడులు చేయించారని పేర్కొన్నారు. మా ప్రభుత్వంలో హింసకు ప్రేరేపిస్తే ఎవరిని ఊరుకోమన్నారు.

தொடர்புடைய செய்தி