జగ్గయ్యపేట: బాలుడు కుటుంబ సభ్యులకు పరామర్శ

78பார்த்தது
జగ్గయ్యపేట: బాలుడు కుటుంబ సభ్యులకు పరామర్శ
కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షులు నెట్టెం శ్రీరఘురామ్ మంగళవారం పరామర్శించారు. పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో బాలతొట్టి గోపాలరావు, నాగరాణిల కుమారుడు రెండేళ్ల బాలుడు ఆరుబయట ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. గవర్నమెంట్ హాస్పిటల్ లో బాలుడి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி