జగ్గయ్యపేట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గురువారం బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనారోగ్యానికి గురై వివిధ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందిన అరివికట్ల శారద, కాటుబోయిన వెంకట నరసమ్మ, గుగ్గిళ్ళ వాసు, సన్నె రామారావు, దొడ్డి చంద్రమ్మ, కొళ్ల సీతారత్నం, షేక్ షఫరూన్, కాసర్ల సందీప్, బెరోతుల ఆదిలక్ష్మి, గార్లపాటి. రాజ్యలక్ష్మిలాకు చెక్కులను స్వయంగా అందజేశారు