జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామం స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఫ్లైఓవర్ సర్వీస్ (టర్నింగ్) వద్ద గుంత పరిమాణం వర్షానికి మారుతోంది. దేనితో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంటుంది. జాతీయ రహదారి మెయిటైన్స్ నిర్వహకులు రోడ్ భద్రత మరమత్తులు పారదర్శకంగా నిర్వహించడం లేదని బాహాటంగానే విమర్శిస్తున్నారు. టోల్ గేట్ వసూల్ (రిడింగ్) లో ఉన్న శ్రద్ధ భద్రత, శుభ్రత ఇతర అంశాలపై లేదని అంటున్నారు.