వరదల కారణంగా కాలు పోగొట్టుకున్న బాలుడు

55பார்த்தது
వరదల కారణంగా కాలు పోగొట్టుకున్న బాలుడు
జగ్గయ్యపేట పట్టణంలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా బాలుడికి ఒక కాలు పూర్తిగా తొలగించడంతో పాటు రెండో కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ ఏర్పడింది. పట్టణంలోని వేపల వాగు బ్రిడ్జికి ఆనుకొని ఉండే కొత్త అప్పారావు మనవడు కొత్త భవదీప్ ఇటీవల వచ్చిన వరదల కారణంగా రెండు కాళ్లకు ఇన్ఫెక్షన్స్ సోకి విజయవాడ అంకుర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే బాలుడికి ఒక కాలు పూర్తిగా తొలగించడం జరిగింది.

தொடர்புடைய செய்தி