అవనిగడ్డ: మళ్లీ పెరిగిన వరద

81பார்த்தது
అవనిగడ్డ: మళ్లీ పెరిగిన వరద
ఎగువ నుంచి భారీగా వర్షాలు కురుస్తుండడంతో దివిసీమకు వరద నీరు వచ్చి చేరుతుంది. అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డ ఆక్విడెక్టు వద్ద సోమవారం సాయంత్రం 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు.

தொடர்புடைய செய்தி