ఆళ్లగడ్డ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా

77பார்த்தது
ఆళ్లగడ్డ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా
ఆళ్లగడ్డ మండలం లోని గ్రామానికి చెందిన టిడిపి నాయకులు మాజీ సర్పంచ్ ఆహ్వాన మేరకు గార్మి ఫంక్షన్కు టిడిపి సీనియర్ నాయకుడు భార్గవ్ రామ్ గురువారం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటానని అన్నారు. మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఫంక్షన్ ఆహ్వానం మేరకు వచ్చానని ఆయన తెలిపారు టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி