అమరావతి: రూ. 15వేల కోట్ల వినియోగంపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

62பார்த்தது
అమరావతి: రూ. 15వేల కోట్ల వినియోగంపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంక్, ఏడీబీ ఇచ్చే నిధుల వినియోగంపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కలిసి రూ. 15వేల కోట్ల రుణం ఇస్తాయని ఆదివారం ప్రభుత్వం పేర్కొంది. ఈ నిధులతో మౌలిక వసతులు, హరిత నిర్మాణాలు, ఉపాధి కల్పిస్తామని వెల్లడించింది. ఈ మేరకు అమరావతి అభివృద్ధి ప్రణాళిక అమలు చేయాలని సీఆర్డీఏను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

தொடர்புடைய செய்தி