విజయవాడ ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

62பார்த்தது
రాష్ట్రంలో చేపట్టిన అన్ని రైల్వే ప్రాజెక్టులు నిర్థేశిత లక్ష్యంతో త్వరితగతిన పూర్తి చెయ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంమొత్తం 72 వేలకోట్ల రైల్వే ప్రాజెక్టులుచేపట్టేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర రైల్వేమంత్రి తెలిపారని, దానికి అనుగుణంగా ప్రాజెక్టులు చేపట్టి, వేగవంతంగా పనులుపూర్తి చేయాలన్నారు. మంగళవారం విజయవాడ లోరైల్వే లైన్ల పనులు, భూసేకరణ, వంటి అంశాలపై రైల్వే అధికారులతొ సమీక్షించారు.

தொடர்புடைய செய்தி