జర్నలిస్టుల పై దుర్భాషలాడి, బెదిరింపులకు గురి చేసిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల సంఘ నేతలు కోరారు. టీడీపీ రాష్ట్ర పార్టీ లో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య లకు శనివారం వినతిపత్రం అందజేశారు. జరిగిన సంఘటన తన దృష్టిలో ఉందని, ఆలోచన చేస్తున్నామని వారన్నారని చెప్పారు.