పెనమలూరు: నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాం

59பார்த்தது
పెనమలూరు: నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాం
నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాం అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సోమవారం తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కడప జిల్లా బద్వేలులో ప్రేమోన్మాది పెట్రోల్‌ దాడి ఘటనలో ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందడం విషాదకరమని తెలిపారు. నిందితుడు విఘ్నేష్‌ను పోలీసులు అరెస్టు చేశారని నిందితుడు, అతడికి సహకరించిన వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி