కానూరులో గ్యాస్ పైపులైను ధ్వంసం

84பார்த்தது
గ్యాస్ పైపులైను ధ్వంసం ఆయన ఘటన పెనమలూరు నియోజకవర్గంలో వెలుగు చూసింది. మంగళవారం తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోని కానూరు గ్రామంలో డ్రైనేజీలు నిర్మాణం కోసం జెసిబితో మట్టిని తొవ్విస్తున్న సమయంలో అడుగున ఉన్నటువంటి గ్యాస్ పైప్ లైన్ ధ్వంసం కావడం జరిగింది. దీనితో ధ్వంసం కాబడినటువంటి పైపు లైను నుంచి గ్యాస్ బయటకు వస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

தொடர்புடைய செய்தி