అక్రమంగా నిల్వ ఉంచినటువంటి మద్యం బాటిల్స్ ని స్వాధీనం చేసుకున్న ఘటన పామర్రు నియోజకవర్గంలో మంగళవారం వెలుగు చూచింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామంలో అక్రమంగా మద్యం కలిగి ఉన్నటువంటి సింహాద్రి రాంబాబు అనే వ్యక్తిని తోట్లవల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకొని 25 మద్యం బాటిల్స్ ని స్వాధీనం చేసుకొని కేసు చేశారు.