ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ కార్మికుల ఆవేదన

58பார்த்தது
మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి పారిశుధ్య కార్మికులు శుక్రవారం తమ గోడు మీడియా ముందు వ్యక్తపరిచారు. ఇక్కడ కార్మికులుగా పనిచేయాలంటే సదరు వ్యక్తులు చెప్పినట్టు యింటి పని, వంటి పని చేయాల్సిందే అంటూ ఆవేదన వ్యక్త పరిచ్చారు. విలేకరి ముసుగులో వున్న యూనియన్ నాయకుడు కుంపటి జయకర్ నిత్యం లైంగిక వేధింపులకు గురి చేస్తునట్టు తెలిపారు. తన స్వలాభం కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி