మాజీ మంత్రి ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత

66பார்த்தது
రాష్ట్ర మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పేర్ని నాని ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురువారం జనసేన నాయకులు మచిలీపట్నంలోని వారి ఇంటి ముందు నినాదాలు చేశారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్ని నాని ప్రభుత్వాన్ని విమర్శించడంతో జన సైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో డౌన్ డౌన్ పేర్ని నాని అంటూ నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

தொடர்புடைய செய்தி