మూగజీవాల ప్రాణాలతో మచిలీపట్నం ప్రభుత్వ పశువుల వైద్యశాల వైద్యులు చెలగాటం ఆడుతున్నారు. శుక్రవారం వైద్యం వికటించి జర్మన్ షెఫర్డ్ శునకం మృతి చెందింది. ఎక్స్పరి డేట్ ఇంజక్షన్ ఇవ్వడంతో వైద్యం వికటించి మృతి చెందినట్లు శునకం యాజమాని ఆరోపించారు. దీనితో పశువుల వైద్యశాల వద్ద జంతు ప్రేమికులు ఆందోళన చేస్తున్నారు.