వరద బాధితుల సౌకర్యార్థం పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలోని పునాదిపాడు హైస్కూల్ పూర్వ విద్యార్ధులు అండగా నిలబడ్డారు. 1981-82 సంవత్సరం పూర్వ విద్యార్ధులు 1లక్ష 11వేలు చెక్కును ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు.