జగ్గయ్యపేట: కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి పండుగ

69பார்த்தது
జగ్గయ్యపేట: కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి పండుగ
కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో రాష్ట్రంలో అయిదేళ్ల తర్వాత అభివృద్ధి పండుగ మొదలైందని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ {తాతయ్య} పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పెనుగంచిప్రోలు మండలంలోని అనిగండ్లపాడు గ్రామంలోని 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించుచున్న సీసీ, డ్రైనేజీ నిర్మాణం పనులకు ఆదివారం నాడు స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులతో శంకుస్థాపన చేశారు.

தொடர்புடைய செய்தி