సొసైటీల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

64பார்த்தது
సొసైటీల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి
రాజోలు నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ సొసైటీల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో శుక్రవారం జరిగిన సీపీఐ పార్టీ సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నిత్యవసరాలు ధరలు విరిగిపోయాయని జిల్లా కార్యదర్శి సత్తిబాబు, రాజోలు నియోజకవర్గ కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி