రాజమండ్రి:  దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ

74பார்த்தது
రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ వద్ద మదర్ థెరీసా ఛారిటబుల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో దివ్యాంగులకు సమకూర్చిన వినికిడి, ఇతర ఉపకరణాలను కలెక్టర్ ప్రశాంతి సోమవారం అందజేశారు. తాడేపల్లిగూడెంకు చెందిన మదర్ థెరీసా ఛారిటబుల్ సొసైటీ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను కలెక్టర్ అభినందించారు. 13 మంది దివ్యాంగులకు రూ. 3, 50, 000 విలువ చేసే ఉపకారణాలు అందించినట్లు సొసైటీ అధ్యక్షుడు మోజేష్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி