రాజమండ్రి: స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు చర్యలు

58பார்த்தது
రాజమండ్రి: స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు చర్యలు
రాజమండ్రి నగరపాలక సంస్థలో మెప్మా విభాగం అధికారులతో కమిషనర్ కేతన్ గర్ల్ కమిషనర్ కేతన్ గర్గ్ శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. అందుకోసం నివేదిక రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిటీ మేనేజర్ రామలక్ష్మి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி