స్వార్థ రాజకీయాలకు దేవుడిని వాడుకుంటున్నారు: మాజీ ఎంపీ

82பார்த்தது
తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. మంగళవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లడ్డు విషయం పై చంద్రబాబు నాయుడు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி