వరద బాధితులకు రూ. లక్ష విరాళం

63பார்த்தது
విజయవాడ వరదబాధితుల సహాయార్ధం రాజమండ్రిలోని సువిశేషాపురం రక్షణాలయం చర్చి నిర్వహకులు రూ. లక్ష విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో సోమవారం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో చర్చి నిర్వహకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி