తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని నిరసిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష

56பார்த்தது
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని నిరసిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని నిరసిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీక్షకు మద్దతుగా పిఠాపురం వీరమహిళలు మంగళవారం ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో దీక్షలు ప్రారంభించారు. నెయ్యిలో పశువులకొవ్వు కల్తీచేసి తిరుమల పవిత్రతను మంటగలిపారని ఆరోపించారు. శ్రీవారి ఆలయంలో జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నామన్నారు. దీక్షలో పాల్గొన్న వారికి ఇన్చార్జి శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు.

தொடர்புடைய செய்தி