పిఠాపురం: పాఠశాల స్థలం కబ్జాపై జనవాణిలో జ్యోతుల ఫిర్యాదు

60பார்த்தது
పిఠాపురం: పాఠశాల స్థలం కబ్జాపై జనవాణిలో జ్యోతుల ఫిర్యాదు
గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో పాఠశాల స్థలాన్ని కబ్జా చేయడంపై జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ గురువారం జనవాణిలో ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనవాణి కార్యక్రమంలో దుర్గాడ గ్రామంలో గల హైస్కూల్ స్థలం కబ్జాపై జ్యోతుల లిఖిత పూరంగా ఫిర్యాదు చేశారు. 1998 లో దాతలు ఉచితంగా స్థలం ఇచ్చినప్పటికీ కొందరు ఈ పాఠశాల స్థలాన్ని కబ్జా చేయడం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி