గొల్లప్రోలు: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

68பார்த்தது
గొల్లప్రోలు: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల పట్ల విద్యార్థినీ, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ సూచించారు. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు గొల్లప్రోలు జూనియర్ కళాశాలలో గురువారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సైబర్ నేరాలు అధికమవుతున్నాయని వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ అరెస్టులు లేవని వీటిపై ఏ విధమైన వదంతులు నమ్మవద్దని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி