సత్యవాడలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

80பார்த்தது
సత్యవాడలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు చేసిన మంచి గురించి వివరించి, రాబోయే రోజులలో చేయనున్న అభివృద్ధి గురించి వివరించేందుకే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. బుధవారం ఉండ్రాజవరం మండలం సత్యవాడలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు ఆయన వివరించారు.

தொடர்புடைய செய்தி