నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్‌ను రాజమండ్రిలోని ఆయన కార్యాలయం వద్ద ఇటీవల జనసేన పార్టీలో చేరిన అమలాపురంకు చెందిన చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయాలని తాతాజీకి మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆర్డీఎస్ ప్రసాద్, లింగోలు పండు, మైపాల తాతాజీ తదితరులు పాల్గొన్నారు.