నిడదవోలు: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

76பார்த்தது
ఇష్టానుసారంగా ప్రమాదకర స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని, కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని తూ. గో జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో కలెక్టర్, ఆర్డీవో, పోలీసు అధికారులు, ఇతర అధికారులు పర్యటించారు. కలెక్టర్ ప్రశాంతి గ్రామస్థులతో ముఖాముఖి సంభాసించి పరిస్థితిని తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி