కూటమి పాలనలో అన్ని వర్గాలకు సముచిత స్థానం

60பார்த்தது
కూటమి పాలనలో అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. మండపేటలో బుధవారం తనను కలిసిన ముస్లిం సోదరులతో ఆయన మాట్లాడారు. నెల్లూరుకు చెందిన అబ్దుల్ అజీజ్ ను వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ గా నియమించడం పట్ల పట్టణ ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తూ జోగేశ్వరరావును కలిశారు.

தொடர்புடைய செய்தி